కావాల్సిన పదార్థాలు :
వంకాయలు - 500 గ్రాములు
టమాటాలు - 4 పెద్దవి
పచ్చి మిరపకాయలు - 6 నుండి 10
పసుపు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
నూనే - 2 చెంచాలు
ఉల్లిపాయ - 1 పెద్దది
అల్లంవెల్లుల్లి - అర చెంచా
జీలకర్ర - అర చెంచా
కొతిమీర పొడి - 1 చెంచా
మసాల - అర చెంచా
కొతిమీర - అర కప్పు
తయారీ విధానం :
1) మొదటగా పచ్చి మిరపకాయలు , టమాటాలు , ఉల్లిపాయలు మంచి నీటితో కడిగి సన్నగా తరుముకోవాలి .
2) ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసి అర చెంచా ఉప్పు వేసి వంకాయలు పురుగులు లేకుండా చూస్తూ చిన్నగా తరుముతూ , ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి.
3) ఒక కడాయిలో నూనే వేడి చేసి , జీలకర్ర , మిర్చి , ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి వేసి బాగా కలిపి , వంకాయ ముక్కలు వేసి కలుపుతూ ఉండాలి..
4) వంకాయలు సగం వరకు ఉడికిన తర్వాత పసుపు , టమాటాలు , కొతిమీర పొడి , ఉప్పు వేసి కలుపుకోవాలి . (ఉప్పు చాలా జాగ్రతగా చూసి వేసుకోవాలి , వంకాయలు ఉప్పు నీళ్ళలో కడిగాము కావున తక్కువగా వేసుకోవాలి )
5) చివరగా మసాల , కొతిమీర ఆకులు వేసి బాగా కలిపి , దించుకోవాలి..
అంతే ఎంతో రుచికరమైన వంకాయ టమాట కూర తాయారు చేసుకున్నాం. దీనిని అన్నంతో , చపాతీ , రోటితో తింటే చాల రుచిగా ఉంటుంది .
For English Version : http://kmshomemadefood.blogspot.in/2012/07/egg-plant-with-tomato-recipe-brinjal.html

No comments:
Post a Comment