కావలసిన పదార్థాలు :
ఆలుగడ్డలు - 500 గ్రాములు
పచ్చి బటానీలు - 200 గ్రాములు
టమాటాలు - 3
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 2 చెంచాలు
మసాల - 2 చెంచాలు
పుదీనా - కొద్దిగా
కొతిమీర - అర కప్పు
నూనే - 2 చెంచాలు
తరిగిన ఉల్లిపాయలు - 2
అల్లంవెల్లుల్లి - ఒక చెంచా
పసుపు - కొద్దిగా
ఆవాలు- కొద్దిగా
జీలకర్ర - అర చెంచా
తాయారు చేసే విధానం :
1) మొదటగా ఆలుగడ్డలు కడిగి 15 నిముషాలు ఉడుకనివ్వాలి , తరవాత తొక్క తీసి కావలసిన మాదిరిగా తరుముకోవాలి
2) టమాటాలు , ఉల్లిపాయలు , కొతిమీర , పుదీనా తరగాలి . బటానీలు ఒక గిన్నెలో నానబెట్టాలి
3) ఒక గిన్నెలో నునే వేడి చేసి ఆవాలు వేయాలి . తరవాత జీలకర్ర , ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేగనివ్వాలి
4) అల్లంవెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి
5) ఇప్పుడు బటానీలు వేసి కాసేపు ఉడికించుకోవాలి ఆలు , టమాటాలు వేసి బాగా కలపాలి
6) ఉప్పు , కారం , పసుపు పుదినా వేసి ఉడుకనివ్వాలి
7) ఇదంతా బాగా ఉడికాక కొతిమీర , మసాల వేసి బాగా కలిపి దించుకోవాలి
దీనిని రోటి , అన్నంతో , నాన్ తో తింటే చాల రుచిగా ఉంటుంది