టమాట పెసరుపప్పు కూర చాల శులభంగా చేయవచ్చు . ముఖ్యంగా హాస్టల్లో ఉండే వాళ్ళు , ఉద్యోగం చేసుకునే వారు కూడా దీనిని చేసుకోవచ్చు.
కావలిసిన పదార్థాలు :
పెసరు పప్పు - రెండు కప్పులు
టమాటాలు -నాలుగు (దోరగా పండినవి)
కారం - రెండు చెంచాలు
ఉప్పు - తగినంత
ఆవాలు - పావు చెంచా
జీలకర్ర - పావు చెంచా
నూనే - రెండు చెంచాలు
మసాల - ఒక చెంచా
కొతిమీర పొడి - ఒక చెంచా
తరిగిన కొతిమీర - పావు కప్పు
కరివేపాకు - కొద్దిగా
అల్లంవెల్లుల్లి - అర చెంచా
పసుపు - కొద్దిగా(చిటికెడు)
తరిగిన ఉల్లిపాయ -ఒకటి
తయారుచేసే విధానం :
మొదటగా పప్పును మంచి నీటిలో కడిగి పది నిముషాలు నానబెట్టాలి . పప్పు నానేటప్పుడు ఉల్లిపాయలు , టమాటాలు తరగాలి. ఒక గిన్నె తీసుకుని నూనే వేడి చేసి , అందులో ఆవాలు . జీలకర్ర వేసుకోవాలి .అవి చిటపటలడగానే , తరిగిన ఉల్లిపాయలు , సగం ఉప్పు వేయాలి ఉల్లిపాయలు ముదురు గోధుమ రంగు రాగానే అల్లంవెల్లుల్లి వేయాలి ఒక నిమిషం తర్వాత కరివేపాకు వేసి వెంటనే టమాట ముక్కలు వేసుకోవాలి
తరవాత కారం , పసుపు వేసి అయిదు నిముషాలు సన్నటి మంట మిద ఉడుకనివ్వాలి.
ఇప్పుడు నానబెట్టుకున్న పప్పు వేసి రెండో సగం ఉప్పు, కొతిమీర పొడి వేసుకోవాలి మరో అయిదు నిమిషాల తరవాత మసాల ,తరిగిన కొతిమీర వేసి దించుకోవాలి . పలచగా కావాలంటే పప్పు వేశాక ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు
అంతే పుల్లటి ఎంతో రుచిఅకరమైన టమాట పప్పు తయారైంది . దీనిని అన్నం లో కానీ , చపాతీలలో , ఉప్మా లో తినవచ్చు .
English Version :
http://kmshomemadefood.blogspot.in/2012/05/tomato-moong-dal-fry-bachelor-food.html