మామిడికాయలు ఎండాకాలంలో దొరికే ఒక అత్యద్బుతమైన ఫలాలు , ఇది దేవుడు సృష్టించిన అత్యద్భుతాలలో ఒకటి. మండే వేసవిలో దొరికే ఆపన్నహస్తం మామిడి పండ్లు , వాటిన రసాలు . మన దేశం లో మామిడి పండును పండ్ల రారాజు అంటారు
ఉపయోగాలు :
మామిడికాయ బెరడు మరియు టెంక లోపలి జీడి ని ఔషధాలలోను ఉపయోగిస్తున్నారు .
పోషక విలువలు :
ప్రతి 100 గ్రాములలో
కాల్సియం 14 మి.గ్రా
ప్రోటీన్లు 0.6 శాతం
పిండి పదార్థాలు 16.9 శాతం
ఇనుము 1.3 మి గ్రా
విటమిన్ సి
బాగా పండిన పండ్లలో చక్కర శాతం కూడా ఎక్కువే . కానీ పచ్చిగా ఉండే కాయలలో మాత్రం విటమిన్ సి ఎక్కువ అన్నిటికంటే గొప్ప విషయం ఇది లావేక్కడానికి సహాయ పడుతుంది. మిమిదికాయ ముక్కలకు ఉప్పు చేర్చి తినడం వల్ల చెమట వలన వచ్చే అలసట తగ్గుతుంది . రోజు ఒక మిమిది పండు తిని గ్లాసు పలు తాగితే బరువు కూడా పెరుగుతారు . ఇవి జీర్ణశక్తిని పెంచి ఆకలి కలిగేల చేస్తాయి , సన్నగా ఉండే వారికీ ఎంతో ఉపయోగకరం. ఇందులో విటమిన్ ఎ కూడా ఉంటుంది దేని వలన కంటి చూపు మండగించకుండా ఉంటుంది ..
ఇన్ని ఔషద గుణాలున్న ఫలాలను మనం కచ్చితంగా తిని తీరలి ...:)
మామిడికాయ పానకం :
కావాల్సిన పదార్థాలు :
మామిడికాయలు 500 గ్రాములు
చిక్కటి పాలు 100 మి లీ
యాలకులు 5
చెక్కర 100 గ్రాములు
నీళ్ళు ఒక గ్లాసు
పచ్చి కొబ్బరి తురుము 100 గ్రాములు
పానకం తాయారు చేసే విధానం :
మొదటగా అప్పుడే తీసిన చిక్కటి పాలలో కొన్ని నీళ్ళు (రెండు పాళ్ళ పాలకు ఒక వంతు నీళ్ళు ) పోసుకుని చెక్కర వేసుకొని 15 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి ఇలా చేయడం వాళ్ళ పాల పచ్చి వాసన పోతుంది . ఇప్పుడు బాగా పండిన మామిడికాయలను శుబ్రంగా కడిగి తొక్క తీసి రసం పిండుకోవాలి . ఒక కొబ్బరి తీసుకుని చాల సన్నగా తురుమువుకోవాలి . అలాగే యాలకులు కూడా నలగోట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోని దానిలో మామిడి పండ్ల రసం , కొబ్బరి , కాచిన పాలు , యాలకుల పొడి , నీళ్ళు (కొబ్బరి నీళ్ళు కూడా వాడుకోవచ్చు) వేసుకొని బాగా కలియబెట్టాలి .
ఏంతో రుచికరమైన మామిడికాయ పానకం తయారైంది .
దీనిని పూరీలతో గాని , చపాతిలతో గాని వెన్నేలో కాల్చుకున్న బ్రెడ్ తో గని తింటే ఎంతో రుచికరం గా ఉంటుంది .
సాయంత్రం చేస్తే పల్లాలు ఎంతో ఇష్టంగా తింటారు . అంటే కాకుండా ఎన్నో పోశాక విలువలు ఉన్నాయ్ కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది ...
for english version
http://kmshomemadefood.blogspot.in/2012/05/mango-special-juice.html

nice
ReplyDelete